సమ్మర్‌లో కంఫర్టబుల్ కాటన్ శారీస్ వైపు మహిళలు మొగ్గు చూపుతారు. మరి, కలర్స్ & స్టైల్స్ కోసం శివాత్మికను ఫాలో అయితే... వైట్ కలర్ బ్లౌజ్, పింక్ కలర్ శారీ... ఎవర్‌గ్రీన్ కాంబినేషన్. బ్లౌజ్‌కి కాస్త వర్క్ అయితే న్యూ స్టైల్ రెడీ. బ్రాడ్ షోల్డర్స్ ఉన్న మహిళలు అంచు ఉన్న కాటన్ చీర కట్టుకుని... ఓపెన్ బ్యాక్ బ్లౌజ్ వేస్తే బెటర్. సమ్మర్‌లో నైట్ పార్టీలకు లైట్ వెయిట్ బ్లాక్ కలర్ శారీ, అదీ పోల్కా డాట్స్ టైప్ ఉన్నవి పర్ఫెక్ట్. Pine Green, Moss green గ్రీన్ శారీస్ యంగ్ లేడీస్ కట్టడం తక్కువ. శివాత్మికను చూస్తే... మోడ్రన్ మహిళలకు సెట్ అనేలా ఉంది కదూ! ప్లెయిన్ కలర్ శారీకి మోడ్రన్ టచ్ ఇవ్వాలని అనుకుంటే... అంచు రంగు బ్లౌజ్ వేస్తే సరి. వైట్ / లైట్ గోల్డెన్ కలర్ శారీస్ కూడా ఎవర్‌గ్రీన్ ఆప్షన్. పోల్కా డాట్ కాటన్ శారీస్ సింపుల్ & స్టైలిష్ లుక్ ఇస్తాయి. టెంపుల్స్ కు కూడా వేసుకు వెళ్ళవచ్చు. శివాత్మిక రాజశేఖర్ (All Images Courtesy: shivani_rajashekar1 / Instagram)