పెళ్లిల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా ఉండాలంటే యానిమల్ బ్యూటీని ఫాలో కావల్సిందే. హెవీ లెహెంగాపై హెవీ బ్లౌజ్ ఫ్రిఫర్ చేసినప్పుడు ఇలాంటి హ్యాండ్స్ డిజైన్ యాడ్ చేస్తే బాగుంటుంది. డీప్ నెక్ బ్లౌజులకు ఇలా ముత్యాలు యాడ్ చేస్తే డిఫరెంట్ లుక్ వస్తుంది. ప్లెయిన్ చీరపై ప్లెయిన్ బ్లౌజ్ కాకుండా ఇలాంటి షిమ్మరింగ్ బ్లౌజ్ ట్రై చేయండి. లెహెంగాలపై రొటీన్‌గా ఉన్నా.. అప్పుడప్పుడు ఇలాంటి సింపుల్ బ్లౌజ్ డిజైనే బాగుంటుంది. లైట్ పింక్ శారీపై వైట్ ప్లెయిన్ బ్లౌజ్ చాలు.. ఏ హడావిడి లేకుండా మిమ్మల్ని సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారుస్తుంది. ఎప్పుడూ రొటీన్‌గా కాకుండా అప్పుడప్పుడు శారీలపై ఇలాంటి ఆఫ్ షోల్డర్ బ్లౌజులను ట్రై చేస్తే మోడర్న్‌గా ఉంటుంది. గ్రే కలర్ శారీపై ఇలాంటి బ్లౌజ్ డిజైన్ వింటేజ్ లుక్‌ను అందిస్తుంది. (All Images Credit: Tripti Dimri/Instagram)