రమ్య పసుపులేటి అందాల జాతర చూశారా? 'మారుతి నగర్ సుబ్రమణ్యం'లోని 'మేడమ్ సార్...' పాటలో ఆవిడ వైరల్ స్టిల్స్
ABP Desam

'మారుతి నగర్ సుబ్రమణ్యం'లో అల్లు అర్జున్ ఫ్యాన్ రోల్ చేశాడు అంకిత్ కొయ్య. అతడి లవర్ రమ్య పసుపులేటి. 

అల్లు అర్జున్ సినిమాల్లో హీరోయిన్ ఇంట్రడక్షన్ సీన్లను రీ క్రియేట్ చేస్తూ అంకిత్, రమ్య మీద 'మేడమ్ సార్...' సాంగ్ తీశారు. 

'మేడమ్ సార్...' పాటలో 'పుష్ప' సినిమాలోని రష్మిక తరహాలో రెడీ అయిన రమ్య. 

'దేశముదురు' సినిమాలో హన్సికలా రమ్య పసుపులేటి. 

'జులాయి' సినిమాలో ఇలియానా బస్ స్టాప్ సీన్ అన్నమాట. కళ్లజోడు, ఐడీ కార్డుతో రమ్య. 

రమ్య పసుపులేటి గెటప్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆమె గ్లామర్ జనాల్ని అట్ట్రాక్ట్ చేసింది. 

'దువ్వాడ జగన్నాథమ్' సినిమాలో పూజా హెగ్డే స్విమ్మింగ్ పూల్ సీన్ రీ క్రియేట్ చేసిన రమ్య పసుపులేటి

'మారుతి నగర్ సుబ్రమణ్యం' సినిమాలో రమ్య పసుపులేటి (all images courtesy: lidha music channel)