100 కోట్లు కలెక్ట్ చేసిన మలయాళ సినిమాలు 2024లో మూడు వచ్చాయి. మరి, అంతకు ముందు ఎన్ని ఉన్నాయో తెలుసా?

మలయాళంలో హయ్యస్ట్ కలెక్షన్స్ సాధించిన రికార్డ్ 'మంజుమ్మెల్ బాయ్స్' పేరిట ఉంది. 200 కోట్లకు పైగా వసూలు చేసింది.

మలయాళంలో వందకోట్ల కలెక్షన్స్ సాధించిన తొలి సినిమా మోహన్ లాల్ 'పులి మురుగన్'

కేరళ ఫ్లడ్స్ నేపథ్యంలో తెరకెక్కిన '2018' బాక్సాఫీస్ బరిలో వసూళ్ల సునామి సృష్టించి 100 కోట్ల కలెక్షన్లు దాటింది.

కేవలం 3 కోట్లతో తెరకెక్కిన 'ప్రేమలు' బాక్సాఫీస్ బరిలో 100 కోట్లకు పైగా కలెక్ట్ చేసి హిస్టరీ క్రియేట్ చేసింది. 

పృథ్వీరాజ్ సుకుమారన్ 'ఆడుజీవితం' తెలుగులో హిట్ కాలేదు. కానీ, 100 కోట్లకు పైగా వసూలు చేసింది.

మోహన్ లాల్ హీరోగా పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించిన 'లూసిఫర్' సైతం వందకోట్లు కలెక్ట్ చేసింది.

ఫహాద్ ఫాజిల్ 'ఆవేశం'కు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి.  మరి, వంద కోట్లు వసూలు చేస్తుందో లేదో చూడాలి. 

ప్రణవ్ మోహన్ లాల్, కల్యాణీ ప్రియదర్శన్ నటించిన 'వర్షంగళక్కు శేషం' వంద కోట్లు వసూలు చేయవచ్చని అంచనా.

మలయాళం నుంచి నెక్స్ట్ ఏ సినిమా వందకోట్లు వసూలు చేస్తుందో? వెయిట్ అండ్ సి

Thanks for Reading. UP NEXT

లీక్స్‌: 'వార్‌ 2' సెట్‌ నుంచి ఎన్టీఆర్‌ లుక్‌ లీక్‌ - నెట్టింట ఫోటో సందడి!

View next story