ప్లెయిన్ క్రాష్ అవ్వడంతో మంచు కొండల్లో ఇరుక్కుపోయిన రగ్బీ టీమ్ కథ - సొసైటీ ఆఫ్ ది స్నో
ABP Desam

ప్లెయిన్ క్రాష్ అవ్వడంతో మంచు కొండల్లో ఇరుక్కుపోయిన రగ్బీ టీమ్ కథ - సొసైటీ ఆఫ్ ది స్నో

1993లో వచ్చిన ‘అలైవ్’ అనే మూవీ ఆధారంగా ‘సొసైటీ ఆఫ్ ది స్నో’ తెరకెక్కింది.
ABP Desam
Image Source: Google

1993లో వచ్చిన ‘అలైవ్’ అనే మూవీ ఆధారంగా ‘సొసైటీ ఆఫ్ ది స్నో’ తెరకెక్కింది.

2004లో వచ్చిన సునామీలో చిక్కుకున్న టూరిస్ట్ ఫ్యామిలీ కథ - ది ఇంపాజిబుల్
ABP Desam

2004లో వచ్చిన సునామీలో చిక్కుకున్న టూరిస్ట్ ఫ్యామిలీ కథ - ది ఇంపాజిబుల్

అమెరికాకు చెందిన ఫైటర్ పైలెట్ డీటర్ డెంగ్లర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘రెస్క్యూ డాన్’.

అమెరికాకు చెందిన ఫైటర్ పైలెట్ డీటర్ డెంగ్లర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘రెస్క్యూ డాన్’.

1996లో మౌంట్ ఎవరెస్ట్ దగ్గర జరిగిన నిజమైన ఘటనల ఆధారంగా తెరకెక్కింది ‘ఎవరెస్ట్’.

‘డీప్‌వాటర్ హారిజాన్’ అనే ఆయిల్ కేంద్రం బ్లాస్ట్‌ ఆధారంగా అదే పేరుతో సినిమాను తెరకెక్కించారు.

హుగ్ గ్లాస్ అనే వ్యక్తి మంచులో ఒంటరిగా ఎలా బ్రతికాడు అనే నిజమైన ఘటనపై తెరకెక్కింది ‘ది రివనెంట్’.

1970లో ఫెయిల్ అయిన లూనార్ మిషన్ ఆధారంగా తెరకెక్కిన సినిమా ‘అపోలో 13’.

ఒక గుహలో చిక్కుకుపోయిన ఆరన్ రాల్‌స్టన్ అనే వ్యక్తి కథ - 127 హవర్స్

Image Source: All Images - Twitter

అమెరికా మిలిటరీ ఎదర్కున్న క్లిష్టమైన పరిస్థితులను ‘బ్లాక్ హాక్ డౌన్’ అనే సినిమా రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.