బాలీవుడ్‌ క్యూట్‌ కపుల్లో రణ్‌బీర్‌-అలియా జంట ఒకటి

రెండేళ్ల క్రితం ఈ జంట పెళ్లి బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే

ఈ రోజు ఈ క్యూట్‌ కపుల్‌ తమ రెండో వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్నారు

నేటితో (ఏప్రిల్‌ 14) వీరిద్దరి పెళ్లి బంధానికి రెండేళ్లు పూర్తి

ఈ సందర్భంగా ఆసక్తికర పోస్ట్‌ షేర్‌ చేసింది ఆలియా భట్

'హ్యాపీ 2 ఇయర్స్‌ మై లవ్‌, ఈ బంధం ఎన్నో ఏళ్లు కొనసాగాలని కోరుకుంటున్నా' అంటూ ఆలియా పోస్ట్‌ చేసింది

కాగా ఐదేళ్ల డేటింగ్‌ అనంతరం 2022 ఏప్రిల్‌ 14 రణ్‌బీర్‌-ఆలియా ఏడడుగులు వేశారు

ముంబైలోని కపూర్‌ ఇంట్లోనే వీరి పెళ్లి సింపుల్‌గా జరిగింది

బహ్మస్త్ర మూవీ షూటింగ్‌ టైంలో ప్రేమలో పట్టారు

Image Source: All Photos Credit: aliaabhatt

ఈ మూవీ రిలీజ్‌కు ముందే పెళ్లి బంధంతో ఒక్కటైన వీరికి ఏడాదిలోపే రహా కూతురు జన్మించింది