లంగావోణిలో రుహానీ - ఈమె కుర్రాళ్ల ఆరోగ్యానికి చాలా హానికరం

రుహానీ శర్మ.. ఇప్పటికే ‘చి.ల.సౌ’ మూవీతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది.

ఆ తర్వాత ‘హిట్’, ‘డర్టీ హరి’, ‘నూటొక్క జిల్లాల అందగాడు’, ‘హెర్’ మూవీస్‌తో ఆకట్టుకుంది.

తాజాగా ఆమె ‘సైంధవ్’, ‘ఆపరేషన్ వాలెంటైన్’, ‘శ్రీరంగనీతులు’ మూవీస్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చింది.

ఈ మూవీస్ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. దీంతో రుహానీకి కొత్తగా అవకాశాల్లేవు.

అయితేనేం.. తన ప్రయత్నాలు మాత్రం ఆపలేదు. తాజాగా తెలుగు ప్రేక్షకుల కోసం ఇలా లంగావోణిలో ప్రత్యక్షమైంది.

హాఫ్ శారీలో అందాలను ఆరబోస్తూ.. కుర్రాళ్ల గుండెకు గేలం వేస్తోంది.

Images Credit: Ruhani Sharma/Instagram