బ్లాక్ అండ్ వైట్ డ్రెస్‌లో లావణ్య త్రిపాఠి - ఆమె అందానికి ఎవరు సాటి?

సొట్టబుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి అందాన్ని మాటల్లో వర్ణించడం కష్టమే.

లావణ్య డ్రెస్సింగ్ స్టైల్ కూడా భలే బాగుంటుంది. ఆమె డ్రెస్‌లు చాలా ట్రెండీగా ఉంటాయి.

తాజాగా ధరించిన బ్లాక్ అండ్ వైట్ డ్రెస్ కూడా అమ్మాయిలను ఇంప్రెస్ చేసేదే.

బ్లాక్ కలర్ డ్రెస్ ఇష్టపడేవారు.. వేసవిలో వాటిని ధరించాలంటే ఆలోచిస్తారు. వాళ్లకు ఈ డ్రెస్ బెస్ట్ ఛాయిస్.

ఇవే కాదు.. లావణ్య ధరించే మరికొన్ని డ్రెస్‌లు కూడా సమ్మర్‌కు భలే బాగుంటాయి.

మరి ఇంకెందుకు ఆలస్యం.. లావణ్యలా టిప్‌టాప్‌గా రెడీ అయిపోండి.

Images Credit: Lavanya Tripathi Konidela/Instagram