అకేషన్ ఏదైనా చీరకట్టారంటే మగువ అందం రెట్టింపు అవుతుంది, ఈ చీర చూడండి ఎంత ఎలిగెంట్ లుక్ ఇచ్చిందో

క్రిం వైట్‌ ఇవోరి ఎంబ్రాయిడరి శారీ, మీకు సింపుల్‌ అండ్‌ ఛార్మ్‌ లుక్‌ ఇస్తుంది

ఇలాంటి ఎథిరియల్‌ ఫ్రెష్‌ శారీ కట్టారంటే అంతా మెస్మరైజ్‌ అయిపోతారు

బ్లూ కలర్‌ ఎప్పటికీ ఎవర్‌గ్రీనే, స్లీవ్‌ లెస్‌ బ్లౌజ్‌ విత్‌ ఆర్గాంజ శారీ ధరించారంటే అబ్బాయిలు చూపు తిప్పుకోగలరా!

అమ్మాయిలు ఇలాంటి లైట్‌ కలర్‌ శారీ ప్రీవర్‌ చేస్తే మీకు ఎలిగెంట్‌ అండ్‌ ఫ్రెష్‌ లుక్‌ ఇస్తుంది

డే టైం ఈవెంట్‌కి ఇలాంటి సాఫ్ట్‌ సిల్క్‌ శారీస్‌ ప్రిఫర్‌ చేయండి. ఇది రిచ్‌ లుక్‌ ఇవ్వడమే కాదు స్పెషల్‌గా కనిపిస్తారు.

ఇది కూడా డే టైం ఈవెంట్స్‌కి బాగుంటాయి. ఫ్లోరల్‌ ప్రింట్‌ శారీస్‌ మికు ఫ్రెష్‌ లుక్‌ ఇస్తాయి.

లైట్‌ వెయిట్‌ అండ్‌ సాఫ్ట్‌ షిఫాన్‌ శారీస్‌ స్పెషల్‌ అకేషన్‌కి పర్ఫెక్ట్‌ మ్యాచ్‌

ఆరేంజ్‌ అండ్‌ ఎంబ్రాయిడరీ విత్‌ ఫ్రిల్స్‌ స్టైలిష్‌గా ఉంటుంది, ఇది ఫెస్టివ్‌ లుక్‌కి పర్ఫెక్ట్‌ మ్యాచ్‌

Image Source: All Image Credit: krithi.shetty_official/Instagram

సాయంత్రం పార్టీలకు ఇలాంటి చీరలు బాగా నప్పుతాయి. ఈ టైప్‌ చీరలు పార్టీ లుక్‌కి పర్ఫెక్ట్‌ మ్యాచ్‌