చీరలో ఒకేసారి మోడర్న్‌గా, ట్రేడీషినల్‌గా ఎలా ఉండాలో శ్రద్ధా కపూర్‌ను చూసి నేర్చుకోవాల్సిందే.

పట్టుచీర, దానిపై షర్ట్ లాంటి ఫుల్ హ్యాండ్స్ బ్లౌజ్ చూడడానికి చాలా డిఫరెంట్‌గా ఉన్నా ఓసారి ట్రై చేయొచ్చు.

స్కై బ్లూ కలర్ అనేది ఎందరిలో ఉన్నా మనల్ని ప్రత్యేకంగా గుర్తుపట్టేలా చేస్తుంది.

రెడ్ కలర్ పట్టుచీర, దానిపై గ్రీన్ బోర్డర్ ఎవర్‌గ్రీన్ కాంబినేషన్.

డార్క్ బ్లూతో వేరే కలర్ కాంబినేషన్ సెట్ అవుతుందా లేదా అనే డౌట్ లేకుండా ఇలా యెల్లోతో మ్యాచ్ చేసి చూడండి.

లైట్ వెయిట్ ఫ్రిల్స్ శారీపై స్లీవ్ లెస్ వర్క్ బ్లౌజ్.. ఈవెంట్స్‌లో మోడర్న్‌గా కనిపించేలా చేస్తుంది.

రెడ్, యెల్లో చెక్స్ చీర. దానిపై చిన్న ప్రింట్స్‌తో స్లీవ్ లెస్ బ్లౌజ్. సింపుల్ అండ్ స్వీట్ అంతే..

ఫుల్ బ్లౌజ్‌తో చీరలు కట్టడం కూడా ఈరోజుల్లో ఫ్యాషన్ అయిపోయింది. (All Images Credit: Shraddha Kapoor/Instagram)