రంజాన్‌కు సల్మాన్ సినిమా రిలీజ్ అయితే హిట్టే. 2010 నుంచి ఇప్పటి వరకు ఈద్ కి రిలీజైన ఫిల్మ్స్, ఓపెనింగ్ డే కలెక్షన్స్...

దబాంగ్ - రూ. 14.50 కోట్లు (2010)

బాడీ గార్డ్ - రూ. 21.60 కోట్లు (2011)

ఏక్ థా టైగర్ రూ. 32.93 కోట్లు (2012)

కిక్ రూ. 26.40 కోట్లు (2014)

భజరంగీ భాయిజాన్ రూ. 27.25 కోట్లు (2015)

సుల్తాన్ రూ. 36.54 కోట్లు (2016)

ట్యూబ్ లైట్ రూ. 21.15 కోట్లు (2017)

రేస్ 3 రూ. 29.17 కోట్లు (2018)

భారత్ రూ. 42.30 కోట్లు (2019)

కిసీ కా భాయ్ కిసీ కి జాన్ - రూ. 15.81 కోట్లు (2023)

Thanks for Reading. UP NEXT

కంగనా రనౌత్ బ్యూటీ టిప్స్ - అందమైన స్కిన్, కర్లీ హెయిర్‌ను మెయింటేయిన్ చేయడం ఎలా?

View next story