'ఫ్యామిలీ స్టార్' ఫస్ట్ డే కలెక్షన్స్ ఆశించిన రేంజ్‌లో లేవని ట్రేడ్ టాక్. మరి, ఫస్ట్ డే ఓపెనింగ్స్‌లో విజయ్ దేవరకొండ బెస్ట్ ఫిలిమ్స్...

ఖుషి - రూ. 9.87 కోట్లు (ఏపీ, తెలంగాణలో)

లైగర్ - రూ. 9.57 కోట్లు (ఏపీ, తెలంగాణలో)

డియర్ కామ్రేడ్ - రూ. 7.50 కోట్లు (ఏపీ, తెలంగాణలో)

గీత గోవిందం - రూ. 5.81 కోట్లు (ఏపీ, తెలంగాణలో)

నోటా - రూ. 4.55 కోట్లు (ఏపీ, తెలంగాణలో)

వరల్డ్ ఫేమస్ లవర్ - రూ. 4.40 కోట్లు (ఏపీ, తెలంగాణలో)

ఫ్యామిలీ స్టార్ - రూ. 3.85 కోట్లు (ఏపీ, తెలంగాణలో)

టాక్సీవాలా - రూ.3.30 కోట్లు (ఏపీ, తెలంగాణలో)

Thanks for Reading. UP NEXT

నేను మొండోడిని - 'ఫ్యామిలీ స్టార్' విజయ్ దేవరకొండ డైలాగ్స్ ఎలాగున్నాయ్?

View next story