'ఫ్యామిలీ స్టార్' ప్రచార చిత్రాల్లో 'ఐరనే వంచాలా ఏంటి?' డైలాగ్ పాపులర్. మరి, మూవీలో ఏం డైలాగ్స్ బావున్నాయి? చూడండి.

నేను చాలా మొండోడిని - విజయ్ దేవరకొండ
మగాళ్లు మొండిగా ఉండాలి - మృణాల్

ఐ లవ్ యూ అనేది ఒక వ్యక్తికి చెప్పేది కాదు... ఒక కుటుంబానికి చెప్పేది - విజయ్ దేవరకొండ

బాధ్యత తీసుకునేవాళ్ళు రెండు మాటలు అనొచ్చు... తప్పేం లేదు - మృణాల్ ఠాకూర్!

బుక్ రాయడం కోసం ముద్దు పెట్టలేదు... రాశాను కాబట్టి ముద్దు పెట్టా - మృణాల్ ఠాకూర్

అందరి కోసం బతికే అబ్బాయిని అమ్మాయిలు మెచ్చుకుంటారు. తన కోసం బతికే అబ్బాయిని కోరుకుంటారు - దివ్యాంశ కౌశిక్!

ఒక ఆడపిల్ల నమ్మి మన ఇంటికి వస్తే వచ్చేది కోడలు కాదు... యజమాని - వదిన కోసం ఫైట్ చేశాక విజయ్ దేవరకొండ!

పిల్లలకు ఫీజు కట్టడం, ఇంటి అవసరాలు తీర్చడం నాకు బర్డెన్ కాదు. వాళ్లకు నేను చేస్తే బాధ్యత, నువ్వు చేస్తే ప్రేమ - అన్నయ్యతో డిస్కషన్ తర్వాత

మీరు నన్ను ఎంత అసహ్యంగా చూసినా నాకంటూ ఒక బడ్జెట్ ఉంటుంది - మృణాల్‌ను పెట్రోల్‌కి డబ్బులు అడిగిన తర్వాత విజయ్

మళ్లీ ఇంకోసారి ఇటువంటివి ట్రై చేస్తే... మా ఇంట్లో కూడా మగాళ్లు ఉన్నారు - రవిబాబుకు విజయ్ దేవరకొండ వార్నింగ్!