'ఫ్యామిలీ స్టార్' థియేట్రికల్ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎన్ని కోట్లు జరిగింది? విజయ్ దేవరకొండ ముందున్న టార్గెట్ ఎంత?

నైజాం ఏరియా వరకు 'ఫ్యామిలీ స్టార్' హక్కుల్ని రూ. 13 కోట్లగా లెక్క కట్టారు. 'దిల్' రాజు ఓన్ రిలీజ్ చేస్తున్నారు.

రాయలసీమ (సీడెడ్) రైట్స్ 4.5 కోట్ల రూపాయలకు విక్రయించారు.

ఆంధ్రాలో అన్ని ఏరియాల రైట్స్ ద్వారా రూ. 17 కోట్లు వచ్చాయి.

ఏపీ, తెలంగాణ... రెండు తెలుగు రాష్ట్రాల్లో 'ఫ్యామిలీ స్టార్' థియేట్రికల్ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 34.50 కోట్లు.

కర్ణాటక అండ్ రెస్టాఫ్ ఇండియా రైట్స్ ద్వారా కేవలం రూ. 3 కోట్లు వచ్చాయి.

ఓవర్సీస్ రైట్స్ అమ్మడం ద్వారా 'ఫ్యామిలీ స్టార్' నిర్మాతలకు రూ. 5.5 కోట్లు వచ్చాయి.

'ఫ్యామిలీ స్టార్' టోటల్ వరల్డ్ వైడ్ థియేట్రికల్ ప్రీ రిలీజ్ బిజినెస్ చూస్తే... రూ. 43 కోట్లు.

అమెజాన్ ప్రైమ్ వీడియోకి డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ద్వారా రూ. 50 కోట్లు వచ్చాయని టాక్. 

థియేట్రికల్ బిజినెస్ విషయానికి... విజయ్ దేవరకొండ ముందున్న టార్గెట్ రూ. 45 కోట్లు. బజ్ చూస్తే అంత రావడం ఈజీనే

Thanks for Reading. UP NEXT

'రామ్ లీల'లో PCలా చైత్ర - బికినీ తర్వాత మరో sensuous ఫోటోషూట్

View next story