అయితే, అది పెళ్లి కాదు.. ఎంగేజ్మెంట్. ఈ విషయాన్ని వారే స్వయంగా వెల్లడించారు.

ఇటీవల వనపర్తిలో వీరిద్దరు పెళ్లి చేసుకున్నారనే వార్త ఒకటి బయటికి వచ్చింది.

సిద్ధార్థ్, అదితి లవ్ స్టోరీ - వీరి ప్రేమ అలా మొదలైంది

‘మహాసముద్రం’ సినిమా షూటింగ్ టైమ్‌లోనే సిద్ధార్థ్, అదితి స్నేహితులయ్యారు.

అదితి తెలుగులో ‘సమ్మోహనం’, ‘వి’, ‘అంతరిక్షం’, ‘మహాసముద్రం’లో నటించింది.

అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు.. అదితికి కజిన్ అవుతుంది.

అప్పుడే వారి ప్రేమ చిగురించింది. ఆ తర్వాత ఇద్దరు కలిసి పబ్లిక్ ప్లేస్‌ల్లో కనిపించేవారు.

అదితిరావు 2002లో సత్యదీప్ మిశ్రాను పెళ్లాడింది. 2012లో విడాకులిచ్చింది.

అదితి రావు హైదరి.. మన హైదరాబాదియే. సిద్ధార్థ్ చెన్నై వాసి.



అదితి తల్లి విద్యారావు వనపర్తి సంస్థానానికి చెందిన జానంపల్లి రామేశ్వరరావు కుమార్తె.

సిద్ధార్థ్ 2003లో తన ఫ్రెండ్ మేఘనాను పెళ్లాడాడు. 2007లో విడాకులిచ్చాడు.

Images and Video Credit: Siddharth and Aditi Rao Hydari/Instagram