ఓవర్ సైజ్డ్, Curvy Body మహిళల కోసమే ఈ టిప్స్... ఎటువంటి టాప్స్ ధరిస్తే బావుంటుందనేది చూడండి!

టర్టిల్ నెక్ షార్ట్ టీ షర్ట్స్ అయితే డెనిమ్ షార్ట్స్, సింపుల్ పాంట్స్ మీదకు బాగా సెట్ అవుతాయి.

చీరలు, లంగా ఓణీలపై మిర్రర్ / మగ్గం వర్క్ చేయించిన బ్లౌజ్ ధరిస్తే అందరి చూపు ఆ వర్క్ మీద ఉంటుంది. 

ప్లస్, ఓవర్ సైజ్డ్ అమ్మాయిలకు ఆఫ్ షోల్డర్ టాప్స్ సెట్ కావు అనేది అపోహ. ఫ్రాక్, మిడ్డీ గౌనులపై బావుంటాయి. 

డీప్ నెక్ టాప్స్ మీద సూట్ / కోట్ వంటివి ధరిస్తే బాస్ లేడీ లుక్ రెడీ

ఓవర్ సైజ్డ్ షర్ట్, టీ షర్ట్స్ ఎవర్ గ్రీన్ ఆప్షన్! ఎవరికైనా బావుంటాయి. డిఫరెంట్ స్టైల్ స్టేట్మెంట్ ఇస్తాయి. 

టర్టిల్ నెక్ ఫుల్ టీ షర్ట్స్, ఫుల్ హ్యాండ్స్ టీ షర్ట్స్ సైతం కర్వీ బాడీ ఉన్న అమ్మాయిలకు బావుంటాయి. 

ప్లెయిన్ క్లాత్ టాప్స్ కూడా డిఫరెంట్ డిజైన్ ఉన్నవి ధరిస్తే లుక్ కొత్తగా ఉంటుంది. 

శారీ మీద బ్లౌజ్ కోసం కూడా టర్టిల్ నెక్, ఫుల్ హ్యాండ్స్ డిజైన్ ఫాలో కావచ్చు. 

ఇటువంటి డిఫరెంట్ టాప్స్ కూడా ట్రై చేయవచ్చు. కేతికా శర్మ ఫోటోలు (all images courtesy: ketikasharma / Instagram)