సమ్మర్‌లో శారీస్ కట్టడం మహిళలకు ఇబ్బందే. ఆఫీసుకు తప్పనిసరిగా శారీలో వెళ్లాల్సి వస్తే... ఆయేషా ఖాన్ చీరలు చూడండి.

సమ్మర్ సీజన్‌కు కాటన్ శారీస్ బెస్ట్ ఆప్షన్. స్మాల్ ప్రింట్, స్లీవ్ లెస్ బ్లౌజ్ వేస్తే లుక్ సూపర్ అంతే!

బ్లాండ్ అండ్ వైట్... లేదా ఫ్లోరల్ ప్రింట్ శారీస్ మహిళలకు డిఫరెంట్ లుక్ ఇస్తాయి. 

లైట్ వెయిట్ సిల్క్ శారీలు సైతం ఆఫీసుకు వెళ్లడానికి బావుంటాయి. చిన్న బోర్డర్ వస్తే లుక్ ఇంకా అదుర్స్

సమ్మర్ టైంలో ఆఫీసులో ఫెస్టివల్స్ ఉంటే... మగ్గం వర్క్ చేయించినవి కాకుండా ఈ విధంగా అంచు ఉన్న చీరలు బెటర్

ట్రెండీ అండ్ ఫ్యాషనబుల్ శారీస్ కావాలంటే ప్లెయిన్ కలర్ చీర, ప్రింటెడ్ బ్లౌజ్ బెటర్ ఆప్షన్

బోర్డర్ పెద్దగా వచ్చే చీరలు అమ్మాయిల కంటే కాస్త వయసు ఉన్న మహిళలకు బావుంటాయి. 

సమ్మర్ సీజన్ వరకు బ్లాక్ కలర్ అవాయిడ్ చేయడం మంచిది. ఎండలోకి వెళితే బాగా ఇబ్బంది.

ఆయేషా ఖాన్ ఫోటోలు... మరిన్ని ఫ్యాషన్ టిప్స్ కోసం ఏబీపీ దేశం ఫాలో అవ్వండి (all images courtesy: ayeshaakhan_official / instagram)