ఏ డ్రస్‌కు ఏ ఇయర్ రింగ్స్ బావుంటాయని ఆలోచిస్తున్నారా? మృణాల్ ఠాకూర్ ర్‌ను ఫాలో అయితే బోలెడు టిప్స్!

శారీస్ మీదకు పెరల్స్, డైమండ్స్ పొదిగిన జ్యువెలరీ, ఇయర్ రింగ్స్ బావుంటాయి. 

ట్రెండీ డ్రస్ ధరించినప్పుడు మోడ్రన్, డిఫరెంట్ ఇయర్ రింగ్స్ మ్యాచ్ అవుతాయి.

చీరల మీదకు బుట్ట రింగులు, చెవి కమ్మలు మంచి ఆప్షన్!

మృణాల్ ధరించిన ఇయర్ రింగ్స్ ను కార్టర్ హూప్స్ అంటారు. డెనిమ్ డ్రస్‌లపై బావుంటాయి. 

మగ్గం వర్క్ లేదంటే ఎంబ్రాయిడరీ చేయించిన డ్రస్‌లపై సింపుల్ పెరల్స్, ఇయర్ రింగ్స్ సూపర్

వీటిని చెవి దిద్దులు / స్టడ్స్ అంటారు. ప్లెయిన్ డ్రస్‌లపై ఈ తరహావి బెటర్ కదూ!

చుడిదార్స్ మీదకు ట్రెడిషనల్ అండ్ స్టైలిష్ ఇయర్ రింగ్స్ మంచి ఆప్షన్.

పెళ్లి కూతురు అయితే ఇయర్ రింగ్స్, జ్యువెలరీ మ్యాచింగ్ ఉంటే బావుంటుంది. 

మృణాల్ ఠాకూర్ ఫోటోలు (all images courtesy: mrunalthakur / instagram)