పరీక్ష హాలుకు పార్టీకి వెళ్లినట్టు అమ్మాయిలు వెళ్లలేరు. వైష్ణవి చైతన్య చుడిదార్, హాఫ్ శారీ కడితే కేక! హాఫ్ శారీ... మ్యాగ్జిమమ్ అమ్మాయిల దగ్గర ఉంటుంది. ఎగ్జామ్ హాలుకు లంగా ఓణీలో వెళితే పద్ధతిగా ఉంటుంది. ఎగ్జామ్ హాలులో అందరి కళ్లు మీ మీద ఉండాలా? అయితే బ్రైట్ కలర్ చుడిదార్ వేయండి. సహారా ప్యాంట్స్ మీద దుపట్టా ధరిస్తే స్టైలుకు స్టైల్, ట్రెడిషన్ కు ట్రెడిషన్ ఉంటుంది. లాంగ్ ఫ్రాక్స్ కూడా ఎగ్జామ్ డేకి బావుంటాయి. పరికిణీ తరహాలో లాంగ్ గౌన్స్ కూడా ఎగ్జామ్స్ రాయడానికి వేసుకుని వెళితే బావుంటాయ్. బ్లూ కలర్ చుడిదార్... ఎగ్జామ్ ఏదైనా అందరి చూపు మీ మీద ఉంటుంది. ఫుల్ ట్రెడిషనల్ హాఫ్ శారీ గురించి అయితే అసలు చెప్పాల్సిన అవసరం లేదు. చుడిదార్, palazzo sets కూడా మంచి ఆప్షన్! మరిన్ని ఫ్యాషన్ టిప్స్ కోసం ఏబీపీ దేశం వెబ్ సైట్ ఫాలో అవ్వండి! (all images courtesy: vaishnavi_chaitanya_ / Instagram)