ఫేర్‌వెల్ పార్టీకి డ్రస్సింగ్ ఆప్షన్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? కేతికా శర్మను ఫాలో అయితే కిర్రాక్ లుక్స్ రెడీ! మినీ జంప్ సూట్ లేదా బాడీ కాన్ డ్రెస్ వేసుకుని వెళితే కుర్రాళ్లు చూపు తిప్పుకోలేరు! అమ్మాయిల వార్డ్ రోబ్ లో ఫేర్‌వెల్ పార్టీకి ఉండాల్సిన మరో ఆప్షన్ మ్యాక్సీ డ్రస్. గ్లామరస్‌గా కనిపిస్తారు. శారీ ఓల్డ్ ఫ్యాషన్ అనుకోవద్దు. టుర్టల్ నెక్ బ్లౌజ్ వేస్తే అదిరిపోతుంది. డెనిమ్ స్కర్ట్ అండ్ టీ షర్ట్ వేస్తే మోడ్రన్ లుక్ రెడీ! మిడ్డీ, టీ షర్ట్ వేసి... ఆ రెండిటిపై ఒక సూట్ వేస్తే ఎవరికైనా లుక్ సూపర్ గా సూట్ అవుతుంది. బ్లాక్ శారీ, స్లీవ్ లెస్ బ్లౌజ్... ఎప్పటికీ ఓల్డ్ అవ్వని ఫ్యాషన్ ట్రెండ్ ఇది! ఆఫ్ షోల్డర్ ప్రింటెడ్ లాంగ్ మిడ్డీ కూడా ఫేర్ వెల్ పార్టీకి బాగుంటుంది. ఎప్పటికీ ఓల్డ్ అవ్వని, ఎవర్ గ్రీన్ ఫ్యాషన్ ఛాయస్... బ్లూ డెనిమ్ జీన్స్ అండ్ వైట్ టీ షర్ట్! మరిన్ని ఫ్యాషన్ టిప్స్ కోసం ఏబీపీ దేశం వెబ్ సైట్ ఫాలో అవ్వండి. (All Images Courtesy: ketikasharma / Instagram)