'గామి'కి పాజిటివ్ టాక్ వస్తే బ్రేక్ ఈవెన్ కావడం పెద్ద కష్టం ఏమీ కాదు. ఏ ఏరియా థియేట్రికల్ రైట్స్ ఎన్ని కోట్లకు అమ్మారంటే?

గామి నైజాం థియేట్రికల్ రైట్స్ - రూ. 3.50 కోట్లు!

గామి సీడెడ్ రైట్స్ - రూ.1.2 కోట్లు

ఆంధ్రలో అన్ని ఏరియాల థియేట్రికల్ హక్కులు కలిపి - రూ. 3.50 కోట్లు

ఏపీ, తెలంగాణ... రెండు రాష్ట్రాల థియేట్రికల్ హక్కుల్ని రూ. 8.20 కోట్లకు ఇచ్చారు.

కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్ రైట్స్ కలిపి రూ. 2 కోట్లకు ఇచ్చినట్లు సమాచారం. 

గామి టోటల్ వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ - రూ. 10.20 కోట్లు. 

డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు రావాలంటే... బ్రేక్ ఈవెన్ కావాలంటే... గామి రూ. 11 కోట్ల షేర్ కలెక్ట్ చేయాలి.