అందమంటే అనసూయదే, ఈ వీడియో చూస్తే మీరూ అదే అంటారు

ఇటీవల సోషల్ మీడియాకు కూడా పెద్దగా టైమ్ కేటాయించడం లేదు.

అనసూయ అందం గురించి ఎంత చెప్పిన తక్కువే అంటారు ఆమె ఫ్యాన్స్.

ఒకప్పటి ‘జబర్దస్త్’ యాంకర్.. ఇప్పుడు నటిగా చాలా బిజీగా ఉంటోంది.

తాజా అనసూయ.. కొన్ని ఫొటోలను ఇన్‌స్టాలో వదిలింది.

గ్రీన్ కలర్ లెహంగాలో భలే అందంగా మెరిసిపోతోంది రంగమత్త.

తాజాగా.. నేను కదిలితే భూకంపమే అంటూ అదిరిపోయే వీడియో వదిలింది.

ప్రస్తుతం అనసూయ.. ఒక తమిళ మూవీ, ‘పుష్ప 2’లో నటిస్తోంది.

అనసూయ పోస్ట్ చేసిన వీడియో ఇదే.

Images and Videos Credit: Anasuya Bharadwaj