కావ్య గ్లామర్‌ను జర్నలిస్ట్ పొగిడితే వర్ష ఇచ్చిన రిప్లై వైరల్ అయ్యింది. కావ్య గ్లామర్ చూడాలంటే ఈ ఫోటోలు మిస్ అవ్వొద్దు

రాహుల్ విజయ్ 'ఈ మాయ పేరేమిటో' సినిమాతో కావ్య థాపర్ తెలుగు తెరకు పరిచయం అయ్యారు.

కథానాయికగా కావ్య థాపర్ మొదటి సినిమా హిట్ కాదు. కానీ, ఆమెపై గ్లామర్ గాళ్ ముద్ర పడింది.

తెలుగులో కావ్య థాపర్ రెండో సినిమా 'ఏక్ మినీ కథ'. అందులో ఆమె గ్లామర్ ఆడియన్స్‌ను అట్ట్రాక్ట్ చేసింది.

ఫిబ్రవరి 2024లో రెండు సినిమాలు... 'ఈగల్', 'ఊరు పేరు భైరవకోన'తో కావ్య థాపర్ ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

'ఈగల్' సినిమాలో కావ్య థాపర్ క్యారెక్టర్ నిడివి తక్కువ. కానీ, ప్రెస్‌మీట్స్‌లో గ్లామర్ షో వైరల్ అయ్యింది.

'ఊరు పేరు భైరవకోన'లో కావ్య థాపర్ హీరోయిన్ కాదు. కానీ, తన స్టార్టింగ్ సీన్ నుంచి గ్లామర్ షో చేశారు.

ప్రస్తుతం గోపీచంద్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్న 'విశ్వం'లో కావ్య థాపర్ నటిస్తున్నారు. 

రామ్ హీరోగా పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న 'డబుల్ ఇస్మార్ట్'లోనూ కావ్య థాపర్ హీరోయిన్. 

కావ్య థాపర్ గ్లామర్ ఫోటోస్ (All Images Courtesy: kavyathapar20 / Instagram)

Thanks for Reading. UP NEXT

టాలీవుడ్ హీరోల బిగ్గెస్ట్ డిజాస్టర్ సినిమాలు!

View next story