ఫిట్నెస్‌కు సమంత ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఆమెలా సైజ్ జీరో ఫిగర్ కావాలంటే ఆమె చేసే వర్కవుట్స్ తెలుసుకోండి.

వెయిట్ లిఫ్టింగ్... సమంత ఎక్కువగా చేసే వర్కవుట్. వెయిట్ లిఫ్ట్స్ వల్ల స్ట్రెంగ్త్ పెరుగుతుంది. 

ఫుల్ అప్స్... సమంత క్రమం తప్పకుండా చేసే వ్యాయామాల్లో ఇదీ ఒకటి 

సైక్లింగ్... విదేశాలు వెళ్లినప్పుడు, జిమ్ అందుబాటులో లేనప్పుడు సామ్ సైక్లింగ్ చేస్తారు.

కిక్ బాక్సింగ్... మిమ్మల్ని ఫిట్ గా ఉంచడమే కాదు, ఎటువంటి సందర్భాల్లో అయినా అలర్ట్ చేస్తుంది.

బాడీ మీద కంట్రోల్ ఉండటం కోసం... చేసే వర్కవుట్లలో ఇదీ ఒకటి 

సమంత వర్కవుట్ వీడియోలు ఫాలో కాకుండా మీ బాడీకి సెట్ అయ్యే వర్కవుట్స్ కోసం ట్రైనర్‌ను సంప్రదించండి

ఎండలో కిక్ బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తున్న సమంత

ప్లాంక్స్ చేస్తున్న సమంత

సమంత (All images and videos courtesy: samantharuthprabhuoffl / instagram)

Thanks for Reading. UP NEXT

టాలీవుడ్ హీరోల బిగ్గెస్ట్ డిజాస్టర్ సినిమాలు!

View next story