పెట్స్ అంటే చాలా మందికి ఇష్టం. పెట్స్‌లో కుక్క పిల్లల్ని పెంచుకునే వాళ్లు ఎక్కువ. వారిలో అంజలి ఒకరు.

తెలుగమ్మాయి అంజలి దగ్గర ఓ కుక్కపిల్ల ఉంది. ఆ పెట్ డాగ్ పేరు ఏంటో తెలుసా? దాని ఫోటోలు చూశారా?

అంజలి పెట్ డాగ్ పేరు 'పోలో'. పోలోను షూటింగులకు కూడా అంజలి తీసుకు వెళుతూ ఉంటారు.

నవంబర్ 10న పోలో బర్త్ డే. ఇంట్లో గ్రాండ్ గా సెలెబ్రేట్ చేశారు అంజలి.

అంజలి పెట్ డాగ్ పోలో వయసు ఇప్పుడు 4 ఏళ్లు.

రీసెంట్ గా పోలోతో దిగిన ఫోటోలను అంజలి సోషల్ మీడియాలో షేర్ చేశారు.

త్వరలో 'గీతాంజలి మళ్లీ వచ్చింది' సినిమాతో అంజలి ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

అంజలి పెట్ డాగ్ పోలో (All Images Courtesy: yours_anjali / Instagram)