బంధువులు లేదా స్నేహితుల పెళ్లికి ఏ శారీ కట్టాలని ఆలోచనలో పడ్డారా? కొత్త పెళ్లి కూతురు రకుల్ కట్టిన చీరలు చూడండి. 

మోడ్రన్ మహిళకు ప్రతిరూపం అన్నట్టు ఉంటారు ఇటువంటి చీర కడితే... రిసెప్షన్ కోసం ఇది బెస్ట్ ఆప్షన్. 

పెళ్లి కూతురు ఇటువంటి చీర కడితే? మండపంలో ధగధగ మెరిసిపోదూ!

చేనేత చీరలో రకుల్. వెరీ కూల్ లుక్ కదూ! ఫ్రెండ్స్ లేదా రిలేటివ్స్ పెళ్లికి ట్రై చేయవచ్చు.  

పెళ్లిలో వధువు పసుపు కుంకుమ చీర ధరించాలి కదా! ఇటువంటి శారీ కడితే పద్ధతిగా ఉంటుంది కదూ! 

ఫ్రెండ్ మ్యారేజ్ రిసెప్షన్ ఉందా? ట్రెడిషనల్‌గా కనిపిస్తూ మోడ్రన్ టచ్ ఇవ్వాలా? అయితే ఈ శారీని ట్రై చేయండి.

పెళ్లి కోసం బార్బీ బొమ్మలా ముస్తాబు అవ్వాలంటే పింక్ శారీ కంపల్సరీ కదా!

హల్దీ వేడుకకు ఈ విధమైన ఎల్లో కలర్ శారీ సూపర్ ఉంటుంది.

ఫ్రెండ్ రిసెప్షన్‌కు ఈ విధంగా ట్రెండీ శారీ కడితే బ్యాచిలర్స్ చూపుల నుంచి తప్పించుకోవడం కష్టమే.

రకుల్ ప్రీత్ సింగ్ (All Images Courtesy: rakulpreet/Instagram)