Image Source: Neha Shetty/Instagram

పర్పుల్ కలర్ అనేది ఎప్పుడూ డ్రెస్ అందాన్ని పెంచుతుందే తప్పా తగ్గించదు. నెహా ఈ లెహంగాలో చాలా బాగుంది కదూ.

Image Source: Neha Shetty/Instagram

ట్రెండీ లెహంగాకు ట్రెండీ హెయిర్ స్టైల్ అదనపు ఆకర్షణగా నిలుస్తుంది.

Image Source: Neha Shetty/Instagram

ఇలాంటి ఒక సింపుల్ లెహంగా ఉంటే చాలు.. చిన్న చిన్న పార్టీలకు చెక్కేయొచ్చు.

Image Source: Neha Shetty/Instagram

లెహంగాపై బ్లౌజ్ డిజైన్ కూడా స్టైలిష్‌గా ఉండాలంటే ఇలా ట్రై చేయవచ్చు.

Image Source: Neha Shetty/Instagram

మొత్తం ఒకే కలర్‌తో స్టైలింగ్ చేసినా అందంగా కనిపించవచ్చు అనడానికి ఇదే ఉదాహరణ.

Image Source: Neha Shetty/Instagram

ఇలాంటి డీప్ నెక్ లెహంగాలు కాక్‌టెయిల్ పార్టీలకు పర్ఫెక్ట్.

Image Source: Neha Shetty/Instagram

బాడీకాన్ డ్రెస్సులు మాత్రమే కాదు.. లెహంగాలు కూడా లుక్‌ను మారుస్తాయి.

Image Source: Neha Shetty/Instagram

కొన్ని పాతకాలం నాటి స్టైల్స్ కూడా ఇప్పటి యూత్‌కు భలే సెట్ అయిపోతాయి.

Image Source: Neha Shetty/Instagram

హెవీ లెహంగా, అంతకంటే హెవీ చున్నీ కాంబినేషన్ ఎప్పుడూ పర్ఫెక్టే.