Image Source: X

బాలీవుడ్ లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన టాప్-10 హిందీ డబ్బింగ్ తెలుగు సినిమాలు ఇవే!

Image Source: X

ఎస్ఎస్ రాజమౌళి, ప్రభాస్ కాంబోలో వచ్చిన 'బాహుబలి 2' ₹ 511 కోట్లు వసూలు చేసింది.

Image Source: X

యశ్, ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కిన KGF-2 చిత్రం ₹ 435 కోట్లు సాధించింది.

Image Source: X

ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో రాజమౌళి తీసిన RRR మూవీ ₹ 274 కోట్లు రాబట్టింది.

Image Source: X

రజనీకాంత్, శంకర్ కలిసి చేసిన 2.0 సినిమా ₹ 190 కోట్లు కొల్లగొట్టింది.

Image Source: X

ప్రభాస్, ప్రశాంత్ నీల్ కలయికలో వచ్చిన 'సలార్' సినిమా ₹ 170 కోట్లు కలెక్ట్ చేసింది.

Image Source: X

ప్రభాస్ హీరోగా సుజిత్ తెరకెక్కించిన 'సాహో' సినిమా ₹ 153 కోట్లు వసూలు చేసింది.

Image Source: X

ప్రభాస్, రాజమౌళి కాంబినేషన్ లో రూపొందిన 'బాహుబలి 1' ₹ 119 కోట్లు రాబట్టింది.

Image Source: X

అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వచ్చిన 'పుష్ప 1' ₹ 108 కోట్ల గ్రాస్ అందుకుంది.

Image Source: X

రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన 'కాంతారా' చిత్రం ₹ 85 కోట్లు సాధించింది.

Image Source: X

లేటెస్టుగా ప్రశాంత్ వర్మ, తేజ సజ్జ కలిసి చేసిన 'హనుమాన్' ₹ 50 కోట్ల మార్క్ క్రాస్ చేసింది.