గ్రామీ అవార్డ్స్ 2012లో నిక్కీ మినాజ్ డ్రస్ వరస్ట్ అని విమర్శలు వచ్చాయి. గ్రామీలో వరస్ట్ డ్రసింగ్ సెలబ్రిటీలు... కెల్లీ ఒస్బోర్న్ 2011 గ్రామీ అవార్డ్స్ లో ధరించిన మినీ స్కర్ట్ విమర్శల పాలైంది. మ్యూజిక్ ఆర్టిస్ట్ చీర్ 2008లో గార్బేజ్ (చెత్త) బ్యాగ్ తరహా డ్రస్ ధరించి గ్రామీ అవార్డ్స్ రెడ్ కార్పెట్ మీద నడిచారు. గ్రామీ అవార్డ్స్ 2002లో అలీసియా లుక్ ఇది. బిల్లీ ఎలిష్ 2020 గ్రామీ అవార్డులకు గుచ్చి బ్రాండ్ సూట్ వేసుకుని ఇలా వచ్చారు. కైలీ జెన్నర్ 2019లో ఈ జంప్ సూట్ వేసుకుని వచ్చారు. ఆమె డ్రసింగ్ మీద విమర్శలు వచ్చాయి. నటుడు హ్యారీ ఒకసారి ఈ డ్రస్ లో గ్రామీ అవార్డ్స్ రెడ్ కార్పెట్ మీద నడిచారు. ఏం కామెంట్ చేయాలో తెలియక జనాలు బ్లాంక్ అయ్యారు. గతేడాది (2023) గ్రామీ అవార్డులకు నటి బ్లాక్ చైనా ఒళ్ళంతా అంటుకున్నట్లు ఉండే బ్లాక్ బాడీ సూట్ లో వచ్చారు. ఫేమస్ సింగర్ జస్టిన్ బీబర్ ఒకసారి గ్రామీ అవార్డులకు ఓవర్ సైజ్ సూట్, మానిస్టర్ క్రాక్స్ వేసుకొచ్చారు. 2002లో అమెరికన్ సింగర్ పింక్ బ్రా, చిందరవందరగా ఉన్న ట్రౌజర్ వేసుకుని రెడ్ కార్పెట్ మీద నడిచారు.