నాన్న కోసం, మహేష్ కూతురు సితార ‘గుంటూరు కారం’ డ్యాన్స్

మహేష్ బాబుకు మాత్రమే కాదు.. ఆయన కూతురు సితారకు కూడా ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది.

సితార సోషల్ మీడియాలోనే కాదు.. సోషల్ వర్క్‌లో కూడా ముందుంటుంది.

సితారకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. అందుకే యానీ మాస్టర్ వద్ద డ్యాన్స్ నేర్చుకుంది.

సితార ఇప్పటికే ‘సర్కారు వారి పాట’ సినిమాలో తన టాలెంట్ చూపించింది.

మరోవైపు మోడలింగ్‌లో కూడా బుడిబుడి అడుగులు వేస్తోంది.

సితార తాజాగా మహేష్ నటించిన ‘గుంటూరు కారం’ మూవీలోని ఓ పాటకు డ్యాన్స్ చేసింది.

నాన్న ఇది నీకోసమే అనే క్యాప్షన్‌తో ఆ డ్యాన్స్ వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.

ఎప్పుడూ ఫ్యామిలీకి టైమ్ కేటాయించే మహేష్.. రాజమౌళీ మూవీ కోసం సింగిల్‌గా జర్మనీ వెళ్లారు.

తండ్రిని బాగా మిస్సవుతున్న సితార.. ఇలా తన ప్రేమను వ్యక్తం చేస్తోందని ఫ్యాన్స్ అంటున్నారు.

Images and Video Credit: Sitara Ghattamaneni/Instagram