Image Source: ssrajamouli/Instagram

రూ.1347 కోట్ల కలెక్షన్స్‌తో ఇండియన్ బాక్సాఫీస్‌లో టాప్ 1 స్థానాన్ని దక్కించుకుంది ‘బాహుబలి 2’

Image Source: ssrajamouli/Instagram

రాజమౌళి సృష్టించిన మరో సంచలనం ‘ఆర్ఆర్ఆర్’ రూ.894 కోట్ల కలెక్షన్స్‌తో 2వ స్థానం దక్కించుకుంది.

Image Source: Salaar/Twitter

ప్రభాస్ హీరోగా నటించిన ‘సలార్’ రూ. 489 కోట్ల కలెక్షన్స్‌తో 3వ స్థానంలో నిలిచింది.

Image Source: Bahubali/Twitter

తెలుగులో మొదటి పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ‘బాహుబలి 1’ రూ.482 కోట్ల కలెక్షన్స్‌తో 4వ స్థానంలో ఉంది.

Image Source: Pushpa The Rise/Twitter

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప ది రైజ్’ రూ.348 కోట్ల కలెక్షన్స్‌తో 5వ స్థానాన్ని దక్కించుకుంది.

Image Source: Saaho/Twitter

మిక్స్‌డ్ టాక్‌తో ‘సాహో’ రూ.339 కోట్ల కలెక్షన్స్‌తో 6వ స్థానంలో నిలిచింది.

Image Source: Om Raut/Instagram

నెగిటివ్ టాక్‌తో ‘ఆదిపురుష్’ సైతం రూ.306 కలెక్షన్స్‌తో 7వ స్థానంలో ఉంది.

Image Source: AlaVaikuntapurramlo/Twitter

మాటల మంత్రికుడి ‘అల వైకుంఠపురంలో’ రూ.227 కోట్ల కలెక్షన్స్‌తో 8వ స్థానంలో ఉంది

Image Source: Teja Sajja/Instagram

తాజాగా విడుదలయిన ‘హనుమాన్’ రూ.207 కోట్లతో 9వ స్థానంలో నిలిచి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

Image Source: SyeRaNarasimhaReddy/Twitter

చిరంజీవి నటించిన పాన్ ఇండియా మూవీ ‘సైరా నరసింహారెడ్డి’ రూ.197 కోట్ల కలెక్షన్స్‌తో టాప్ 10 మూవీగా నిలిచింది.