Image Source: Sitara Ghattamaneni/Instagram

మహేశ్ బాబు వారసురాలు సితార ఘట్టమనేని ఇన్‌స్టాలో ఎక్కువగా యాక్టివ్‌గా ఉంటుంది

Image Source: Sitara Ghattamaneni/Instagram

తనకు సంబంధించిన ప్రతీ అప్డేట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేయడం సితారకు అలవాటు

Image Source: Sitara Ghattamaneni/Instagram

తన తల్లిదండ్రులాగానే తనకు కూడా స్క్రీన్‌పై మెరవాలని కలలు కంటోంది సితార

Image Source: Sitara Ghattamaneni/Instagram

అందుకే ఇప్పటికే కొరియోగ్రాఫర్‌తో డ్యాన్స్‌లో ట్రైనింగ్ తీసుకుంటోంది

Image Source: Sitara Ghattamaneni/Instagram

సితార.. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసే డ్యాన్స్ వీడియోలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది

Image Source: Sitara Ghattamaneni/Instagram

ఇన్‌స్టాగ్రామ్‌లో సితార ప్రతీ పోస్ట్‌కు లక్షల్లో లైక్స్, వేలల్లో కామెంట్స్ ఉంటాయి

Image Source: Sitara Ghattamaneni/Instagram

ఇక ఇన్‌స్టాగ్రామ్ ద్వారా సితార.. నెలకు రూ. 30 లక్షల వరకు సంపాదిస్తుందని సమాచారం

Image Source: Sitara Ghattamaneni/Instagram

ఇన్‌స్టాగ్రామ్‌లో సితారకు 1.7 మిలియన్ల ఫాలోవర్స్, యూట్యూబ్‌లో కూడా 10 వేల మంది సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు

Image and Video Credit: Sitara Ghattamaneni/Instagram