Image Source: Instagram

2023 సంవత్సరంలో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ సినిమాలు...

Image Source: Instagram

షారుఖ్ ఖాన్ హీరోగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన 'జవాన్' ₹ 1150 కోట్ల వసూళ్లతో టాప్ లో నిలిచింది.

Image Source: Instagram

షారూఖ్ ఖాన్ - సిద్దార్థ్ ఆనంద్ కాంబినేషన్ లో రూపొందిన 'పఠాన్' ₹ 1045 కోట్లు రాబట్టింది.

Image Source: Instagram

సందీప్ రెడ్డి - రణబీర్ కపూర్ కాంబోలో వచ్చిన 'యానిమల్' ₹ 890 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది.

Image Source: Instagram

సన్నీ డియోల్ నటించిన 'గదర్ 2' చిత్రం ₹ 690 కోట్లు రాబట్టగలిగింది.

Image Source: Instagram

ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన 'సలార్' సినిమా ₹ 650 కోట్ల దిశగా దూసుకుపోతోంది.

Image Source: Instagram

విజయ్ - లోకేశ్ కనగరాజ్ కలయికలో రూపొందిన 'లియో' మూవీ ₹ 615 కోట్లు వసూలు చేసింది.

Image Source: Instagram

రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన 'జైలర్' చిత్రం ₹ 610 కోట్లు రాబట్టింది.