కర్ణాటకలోని శ్రీంగేరిలో జన్మించిన నభా మంగుళూరులో ఇన్ఫర్మేషన్ సైన్స్ లో డిగ్రీ పూర్తి చేసింది.

2013లో ఫెమినా మిస్ ఇండియా బెంగళూరు టాప్ 10 లో నిలిచింది.

నభా నటేష్ కన్నడ ఇండస్ట్రీ నుంచి తెలుగులోకి వచ్చింది.

బ్లాక్ బాస్టర్ హిట్, కన్నడ మూవీ 'వజ్రకాయ'తో నభ నటేష్ సినీఅరంగేట్రం చేసింది.

నభ నటేష్ తన 19వ ఏట నుంచే సినిమాల్లో నటించడం మొదలుపెట్టింది.

తెలుగులో నభా 'అదుగో', 'డిస్కో రాజా', 'నన్ను దోచుకుందువటే'...

'సోలో బ్రతుకే సో బెటర్', ఇస్మార్ట్ శంకర్', 'అల్లుడు అదుర్స్' సినిమాల్లో నటించింది.

యాక్సిడెంట్ వల్ల ఆమె ఛాన్సులు వదులుకోవల్సి వచ్చింది. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ కోసం ప్రయత్నిస్తోంది.

Images Credit: Nabha Natesh/Instagram