పెద్ద హీరోలు తమ సినిమాలకు భారీ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకుంటారు సరే. మరి యంగ్ హీరోస్ ఎంత తీసుకుంటారో చూద్దామా.

విశ్వసనీయ సమాచారం ప్రకారం.. నితిన్ - రూ.10 కోట్లు

నవీన్ పోలిశెట్టి - రూ.10 కోట్లు

నాగ చైతన్య - రూ.10 కోట్లు

విశ్వక్ సేన్ - రూ.10 కోట్లు

సాయి ధరమ్ తేజ్ - రూ.12 కోట్లు

సిద్ధూ జొన్నలగడ్డ - రూ.12 కోట్లు

వరుణ్ తేజ్ - రూ.12 కోట్లు

రామ్ పోతినేని - రూ.30 కోట్లు

నాని - రూ.32 కోట్లు