బికినీ అంటే బికినీ కాదు. కానీ, బికినీ అనాలేమో!? షనయా కపూర్ లేటెస్ట్ బోల్డ్ ఫోటోషూట్ చూశారా?
ABP Desam

బికినీ అంటే బికినీ కాదు. కానీ, బికినీ అనాలేమో!? షనయా కపూర్ లేటెస్ట్ బోల్డ్ ఫోటోషూట్ చూశారా?

షనయా కపూర్ అంటే తెలుగు ప్రేక్షకులకు అంతగా తెలియకపోవచ్చు. కానీ, హిందీలో ఈ అమ్మాయి ఫేమస్.
ABP Desam

షనయా కపూర్ అంటే తెలుగు ప్రేక్షకులకు అంతగా తెలియకపోవచ్చు. కానీ, హిందీలో ఈ అమ్మాయి ఫేమస్.

నిర్మాత బోనీ కపూర్, హీరో అనిల్ కపూర్ తమ్ముడు సంజీవ్ కుమార్తె ఈ షనయా. 
ABP Desam

నిర్మాత బోనీ కపూర్, హీరో అనిల్ కపూర్ తమ్ముడు సంజీవ్ కుమార్తె ఈ షనయా. 

బాలీవుడ్డులో ఎంటరైన కొత్త స్టార్ కిడ్ అన్నమాట! నేపోటిజం వల్ల ఈ అమ్మాయి వచ్చారని కొందరు కామెంట్ చేయవచ్చు.    

బాలీవుడ్డులో ఎంటరైన కొత్త స్టార్ కిడ్ అన్నమాట! నేపోటిజం వల్ల ఈ అమ్మాయి వచ్చారని కొందరు కామెంట్ చేయవచ్చు.    

షనయా కపూర్ చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలు ఉన్నాయి. సో... త్వరలో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ.

శ్రీకాంత్ తనయుడు రోషన్ సరసన 'వృషభ' సినిమాలో షనయా కపూర్ నటిస్తున్నారు.

'వృషభ' సినిమాలో మోహన్ లాల్ కూడా ఉన్నారు. ఆయన ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు.

యంగ్ హిందీ హీరో జాకీ ష్రాఫ్ సరసన 'స్క్రూ డీలా' సినిమాలో కూడా షనయా నటిస్తున్నారు.

షనయా కపూర్ నటిస్తున్న మరో హిందీ సినిమా 'బీధక్'. 

షనయా కపూర్ (all images courtesy : shanayakapoor02 / instagram)