కంటి చూపుతోనే కైపెక్కిస్తున్న మృణాల్ ఠాకూర్ - వీడియో చూస్తే మైండ్ బ్లాకే! సీరియల్ నటిగా కెరీర్ స్టార్ట్ చేసింది మృణాల్ ఠాకూర్. బుల్లితెర ద్వారా వచ్చిన ఫేమ్ తో 'విట్టి దండు' అనే మరాఠీ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. బాలీవుడ్ లో 'లవ్ సోనియా' మూవీతో మంచి సక్సెస్ అందుకుంది. 'సీతారామం' సినిమాతో తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం అయింది. ప్రస్తుతం తెలుగులో నానితో 'హాయ్ నాన్న, విజయ్ దేవరకొండతో 'ఫ్యామిలీ స్టార్' వంటి సినిమాలు చేస్తోంది. మృణాల్ ఠాకూర్ గ్లామర్ ట్రీట్ వీడియో నెటిజన్స్ ని తెగ ఆకట్టుకుంటుంది. దానిపై మీరూ ఓ లుక్కేయండి. Photo Credit : Mrunal Thakur/Instagram