పింక్ శారీలో పాయల్ అందాల విందు - వీడియో చూస్తే నిద్ర పట్టదు!

RX100 మూవీతో తెలుగులోకి హీరోయిన్‌ ఎంట్రీ ఇచ్చింది పాయల్ రాజ్ పుత్.

మొదటి సినిమాలోనే గ్లామర్ షోతో యూత్ ని ఆకట్టుకొని పాపులర్ అయిపోయింది.

'వెంకీ మామ', 'డిస్కో రాజా' వంటి లతో హీరోయిన్ గా మంచి క్రేజ్ అందుకుంది.

సినిమాలతో పాటూ వెబ్ సిరీస్‌లలో నటించింది.

ప్రస్తుతం 'మంగళవారం' మూవీలో నటిస్తోంది.

పింక్ శారీలో లో గ్లామర్ షో చేసిన పాయల్ రాజ్ పుత్ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. మీరూ చూసేయండి.

Photo Credit : Payal Rajput/Instagram