గ్రీన్ శారీలో చిరునవ్వులు చిందిస్తోన్న ఈషా రెబ్బ - వీడియో వైరల్! 'అంతకు ముందు ఆ తర్వాత' అనే సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది ఈషా రెబ్బ. 'బందిపోటు', 'అమీతుమీ', 'దర్శకుడు', 'ఆ!', 'బ్రాండ్ బాబు', 'సుబ్రమణ్యపురం', వంటి సినిమాల్లో నటించింది. 'అరవింద సమేత వీరరాఘవ' సినిమాలో సెకెండ్ హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. సినిమాలతో పాటుగా వెబ్ సిరీస్ లు కూడా చేసింది. రీసెంట్ గా 'దయ' అనే వెబ్ సిరీస్ తో మంచి సక్సెస్ అందుకుంది. గ్రీన్ శారీలో చిరునవ్వులు చిందిస్తున్న ఈషా రెబ్బ వీడియో నెటిజన్స్ ని ఆకట్టుకుంటోంది. దానిపై మీరూ ఓ లుక్కేయండి. Photo Credit : Eesha Rebba/Instagram