నయా అతిలోక సుందరి జాన్వీ కపూర్ నీలి రంగు చీర కట్టారు. ఈ లుక్ ఆమెకు స్పెషల్! ఎందుకో తెలుసా?

సాధారణంగా హీరోయిన్లకు, హీరోలకు మేకప్ ఆర్టిస్టులు ఉంటారు. అది తెలిసిన విషయమే.

జాన్వీ కపూర్ ఈ లుక్ వెనుక మేకప్ ఆర్టిస్ట్ ఎవరు లేరు. మరి, ఎవరు మేకప్ చేశారు? అనేగా మీ డౌట్!

తన మేకప్ తాను వేసుకున్నానని జాన్వీ కపూర్ చెప్పారు. అదీ సంగతి!

నిర్మాత బోనీ కపూర్, హీరోయిన్ శ్రీదేవి కుమార్తెగా హిందీ చిత్రసీమలో జాన్వీ కపూర్ అడుగు పెట్టారు.

ఎన్టీఆర్ 'దేవర' సినిమాతో జాన్వీ కపూర్ తెలుగు చిత్రసీమకు పరిచయం అవుతున్నారు.

వెండితెరపై డీ గ్లామర్ రోల్స్ చేసిన జాన్వీ కపూర్... సోషల్ మీడియాలో ఎప్పుడూ గ్లామర్ ఫొటోస్ పోస్ట్ చేస్తారు. 

జాన్వీ కపూర్ (all images courtesy : janhvikapoor/instagram)