ఆకుపచ్చ కోకలో హిందీ హీరోయిన్ ఫాతిమా సనా షైక్ ఫోటోలు చేశారు. దీపావళి స్పెషల్ శారీ ఫోటోషూట్ చూశారా?

'దంగల్' సినిమాతో హిందీలో గుర్తింపు తెచ్చుకున్న అందాల భామ ఫాతిమా 

'దంగల్' తర్వాత ఆమిర్ ఖాన్ 'థగ్స్ ఆఫ్ హిందుస్థాన్'తో పాటు కొన్ని సినిమాలు చేశారు. కానీ, అవేవీ విజయాలు సాధించలేదు. 

విక్కీ కౌశల్ 'శ్యామ్ బహదూర్' సినిమాలో కూడా ఫాతిమా సనా షైక్ నటించారు. 

'శ్యామ్ బహదూర్' సినిమాలో ఇందిరా గాంధీ పాత్రలో ఫాతిమా నటించారు. 

డిసెంబర్ 1న 'శ్యామ్ బహదూర్' విడుదల అవుతోంది.

రెడ్ శారీలో కొన్ని రోజుల క్రితం ఫాతిమా సనా షైక్ షేర్ చేసిన ఫోటోలు 

ఫాతిమా సనా షైక్ (all images courtesy : fatimasanashaikh / instagram)