ఆ సాంగ్ కోసం మళ్లీ కలిసిన బీబీ జోడీ పునర్నవి, రాహుల్ సిప్లిగంజ్ రాహుల్ సింప్లిగంజ్.. తెలుగు రాష్ట్రాల్లో ఈపేరు తెలియని వారు ఉండరు. తన గాత్రంతో యావత్ దేశ ప్రజలనే కాదు.. ప్రపంచాన్ని మైమరపించాడు. యూట్యూబ్ వీడియోస్ నుంచి మొదలైన రాహుల్ ప్రయాణం ఆస్కార్ వేదిక వరకు చేరింది. సింగర్ గానే కాకుండా ఇటీవల వచ్చిన 'రంగమార్తాండ' సినిమాతో నటుడిగా మారి ప్రేక్షకులను మెప్పించాడు. ప్రస్తుతం అగ్ర హీరోల సినిమాల్లో సాంగ్స్ పాడుతూ సొంతంగా ఆల్బమ్ సాంగ్స్ కూడా చేస్తున్నాడు. పునర్నవి రిలీజ్ చేసిన రాహుల్ సిప్లిగంజ్ కొత్త సాంగ్ లాంచ్ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. దానిపై మీరు ఓ లుక్కేయండి. Photo Credit : Rahul Sipligunj/Instagram