వామ్మో వరూ - వరలక్ష్మి అందాల విందు చూస్తే గుండె బేజారే! తమిళ నటుడు శరత్ కుమార్ వారసురాలిగా ఇండ్రస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది వరలక్ష్మీ శరత్ కుమార్. హీరోయిన్ అవుదామని వచ్చిన వరలక్ష్మీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెటిలైపోయింది. తమిళంలో కంటే ఇప్పుడు తెలుగులోనే ఎక్కువ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటోంది. 'క్రాక్', 'వీరసింహరెడ్డి' వంటి సినిమాల్లో నెగెటివ్ రోల్స్ తో అదరగొట్టింది. సోషల్ మీడియాలోనూ గ్లామర్ షో చేస్తూ నెటిజెన్స్ దృష్టిని ఆకర్షిస్తోంది. బీచ్ లో ఎంజాయ్ చేస్తున్న వరలక్ష్మి శరత్ కుమార్ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. మీరూ చూసేయండి. Photo Credit : Varalaxmi Sarathkumar/Instagram