నిహారిక కొణిదెలను చూస్తే వెన్నెల్లో చందమామను చూసినట్టు లేదూ! ఇదీ ఫ్యాన్స్ చెప్పే మాట!

అన్నయ్య వరుణ్ తేజ్, లావణ్యా త్రిపాఠి వెడ్డింగ్ రిసెప్షన్ కోసం నిహారిక ఇలా రెడీ అయ్యారు.

వరుణ్, లావణ్య పెళ్లిలో నిహారిక సందడి అందరినీ ఆకట్టుకుంది. 

నిహారిక అండ్ ఫ్రెండ్స్ రిసెప్షన్ లో సందడి సందడి చేశారు.

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లికి ముందు నిహారిక విడాకులు తీసుకున్నారు.

ప్రస్తుతం ఫిల్మ్ / వెబ్ సిరీస్ ప్రొడక్షన్ మీద నిహారిక ఎక్కువ కాన్సంట్రేషన్ చేశారు.

అన్నట్టు... ఇటలీలో జరిగిన కాక్ టైల్ పార్టీలో నిహారిక ఈ డ్రస్ వేసుకున్నారు. 

నిహారిక కొణిదెల వీడియో, ఫోటోలు (all images video courtesy : niharikakonidela / instagram)