బికినీలో ఉన్న ఈ అమ్మాయి పేరు షనయా కపూర్. ప్రజెంట్ మాల్దీవుల్లో ఉన్నారు. కపూర్ ఖాందాన్ అమ్మాయి షనయా. హిందీ నటుడు సంజయ్ కపూర్ కుమార్తె ఆమె. అర్జున్ కపూర్, జాన్వీ కపూర్, సోనమ్ కపూర్, షనయా కపూర్.... వీళ్లంతా కజిన్స్. శ్రీకాంత్ కుమారుడు రోషన్ మేకతో కలిసి షనయా కపూర్ పాన్ ఇండియా సినిమా 'వృషభ' చేస్తున్నారు. షనయా కపూర్ చేతిలో మరో రెండు హిందీ సినిమాలు కూడా ఉన్నారు. టైగర్ ష్రాఫ్ 'స్క్రూ డీలా', మెహరీన్ తమ్ముడు గుర్ ఫతే 'బీధక్' సినిమాల్లో కూడా షనయా కపూర్ నటిస్తున్నారు. మాల్దీవులకు బాయ్ ఫ్రెండ్ కరణ్ కొఠారితో షనయా కపూర్ వెళ్లారని చాలా మంది డౌట్. కరణ్ కొఠారి, షనయా కపూర్ పోస్ట్ చేసిన ఫొటోల్లో బ్యాగ్రౌండ్ ఒకేలా ఉందని నెటిజన్స్ అంటున్నారు. షనయా కపూర్(all images courtesy : shanayakapoor02 / instagram)