చీరకట్టు, నుదుటిన బొట్టు - మీనాక్షి అందాలు చూస్తే మైమరచిపోతారు!

మోడల్ గా కెరియర్ ప్రారంభించిన మీనాక్షి చౌదరి 2018లో ఫెమినా మిస్ ఇండియాగా గా నిలిచింది.

2021లో 'ఇచ్చట వాహనములు నిలపరాదు' సినిమాతో టాలీవుడ్ కు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.

'ఖిలాడి', 'హిట్ 2' సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

తెలుగుతో పాటూ తమిళంలోనూ స్టార్ హీరోల సరసన నటిస్తోంది.

ప్రస్తుతం మహేష్ బాబుకి జోడిగా 'గుంటూరు కారం'సినిమాలో నటిస్తోంది.xx

చీరకట్టులో చిరునవ్వులు చిందిస్తున్న మీనాక్షి చౌదరి వీడియో నెటిజెన్స్ ని తెగ ఆకట్టుకుంటుంది. దాన్ని మీరు చూసేయండి.

Photo Credit : Meenaakshi Chaudhary/Instagram

Thanks for Reading. UP NEXT

అప్సర రాణి యోగాసనాలు - వీడియో చూస్తే ఫిదా అవుతారు!

View next story