అప్సర రాణి యోగాసనాలు - వీడియో చూస్తే ఫిదా అవుతారు!

రామ్ గోపాల్ వర్మ వల్ల బాగా పాపులర్ అయిన అందమైన భామలలో అప్సర రాణి ఒకరు.

మోడల్ గా గుర్తింపు తెచ్చుకున్న అప్సర '4 లెటర్స్' అనే తెలుగు సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైంది.

సినిమాల్లోకి రాకముందు కొన్ని షార్ట్ ఫిలిమ్స్ కూడా చేసింది.

2020లో 'ఉల్లాల ఉల్లాల' అనే ఒక సినిమా ద్వారా గ్లామరస్ బ్యూటీగా తెలుగు ఆడియన్స్ కి దగ్గరయింది.

'క్రాక్', 'సిటీ మార్' వంటి సినిమాలలో ఐటెం సాంగ్స్ తో అదరగొట్టింది.

ప్రస్తుతం పలు చిన్న సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తోంది.

అప్సర రాణి యోగ వీడియో నెటిజెన్స్ ని తెగ ఆకట్టుకుంటుంది. దానిపై మీరూ ఓ లుక్కేయండి.

Photo Credit : Apsara Rani/Instagram

Thanks for Reading. UP NEXT

మత్తెక్కించే అందాలతో - చిరునవ్వులు చిందిస్తున్న పాయల్ రాజ్ పుత్!

View next story