యాంకర్ సుమ కొడుకుతో తేజస్వి మడివాడ డ్యాన్స్ - ఇరగదీసిందిగా!

'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాతో ఇండ్రస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది తేజస్వి.

రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఐస్ క్రీం' సినిమాతో హీరోయిన్ గా మారింది.

తెలుగు, తమిళ సినిమాల్లో కొన్ని ప్రత్యేక పాత్రలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్ గా పాల్గొని గ్లామర్ తో పాటూ ఆట తీరుతో ఆకట్టుకుంది.

సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో అందాలు ఆరబోస్తూ నెటిజన్స్ దృష్టిని ఆకర్షిస్తోంది.

ప్రస్తుతం తెలుగులో పలు చిన్న సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తోంది.

యాంకర్ సుమ కొడుకు రోషన్ తో తేజస్వి డ్యాన్స్ వీడియో నెటిజన్స్ ని తెగ ఆకట్టుకుంటోంది. దానిపై మీరూ ఓ లుక్కేయండి.

Photo Credit : Tejaswi Madivada/Instagram