కైపెక్కించే కళ్ళతో టెంప్ట్ చేస్తోన్న మంచు లక్ష్మి - వీడియో చూసి తట్టుకోగలరా! కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూతురిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టింది మంచు లక్ష్మి. 'అనగనగా ఓ ధీరుడు' సినిమాతో నటిగా పరిచయం అయ్యింది. 'గుండెల్లో గోదావరి, 'లక్ష్మీ బాంబ్', 'వైఫ్ ఆఫ్ రామ్' చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. హీరోయిన్ గానే కాకుండా కొన్ని చిత్రాల్లో విలన్, క్యారెక్టర్ రోల్స్ లోనూ మెప్పించింది. ప్రస్తుతం 'అగ్నినక్షత్రం' అనే సినిమా చేస్తోంది. మత్తెక్కించే ఫోజులతో హాట్ షో చేసిన మంచు లక్ష్మి వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. దానిపై మీరూ ఓ లుక్కేయండి. Photo Credit : Manchu Lakshmi Prasanna/Instagram