అనసూయ కొడుకు బర్త్ డే సెలబ్రేషన్స్ చూశారా? జబర్దస్త్ బ్యూటీ అనసూయ భరద్వాజ్ క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. యాంకర్ గా లైమ్ లైట్ లోకి వచ్చిన అనసూయ భరద్వాజ్ ఇప్పుడు నటిగా దూసుకెళ్తోంది. అగ్ర యాంకర్ గా దశాబ్ద కాలం పాటు టెలివిజన్ రంగాన్ని ఏలింది. నటిగా బిజీ అవడంతో బుల్లితెరకు గుడ్ బై చెప్పింది. ఓవైపు వరుస సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. కొడుకు బర్త్ డే ని సెలబ్రేట్ చేసిన అనసూయ వీడియో నెటిజన్స్ ని ఆకట్టుకుంటుంది. దానిపై మీరూ ఓ లుక్కేయండి. Photo Credit : Anasuya Bharadwaj/Instagram